బంద్ కారణంగా రేపు సినిమాలకు అంతరాయం

బంద్ కారణంగా రేపు సినిమాలకు అంతరాయం

Published on May 28, 2014 11:42 PM IST

TFI
చాలాకాలం విరామం తరువాత తెలంగాణాలో బంద్ జరగనుంది. ఈసారి బంద్ కి పిలుపునిచ్చింది తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్

ఈ బంద్ నేపధ్యంలో రేపు సినిమా థియేటర్లు ముతపడే అవకాశం వుంది. దీని వలన హైదరాబాద్ నగరంలో ప్రదర్శితం కానున్న సినిమాలు నష్టపోనున్నాయి

ప్రస్తుతం సినిమా రంగం మనం వంటి హిట్ తో కళకళలు ఆడుతుంది. ఈ సమయంలో ఇటువంటి బంద్ పిలుపులు నిర్మాతలను, పంపిణీదారులను కలవరపెడుతున్నాయి. రానున్న రోజులలో తెలంగాణలో ఇదే చివరి బంద్ కావాలని కోరుకుందాం

తాజా వార్తలు