వీకెండ్ లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేసిన బిగ్ బాస్?

Published on Nov 30, 2020 9:38 am IST

బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం లో గత రాత్రి అవినాష్ బిగ్ బాస్ నుండి గెలిచిన ఎవిక్షన్ పాస్ ఉపయోగించడం తో రక్షించ బడ్డాడు. అరియనా తో పోల్చితే అతను ఓటు వేశాడు కానీ, తనను తనను తాను రక్షించుకున్నాడు. అయితే ఇలా జరగడం తో ఎలిమినేషన్ లేదు అని చెప్పాలి. అయితే ఈ వారం తాజా సమాచారం ప్రకారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని వార్తలు రావడం తో రియాలిటీ షో ఇంకా టఫ్ గా సాగే పరిస్తితి ఉంది. అయితే ఈ వారాంతం లో ఇద్దరు సెలబ్రిటీ లు హౌజ్ నుండి బయటికి వెళ్లే అవకాశం ఉండటం తో అందుకోసం బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు.

రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ మరింత టఫ్ అవుతుంది అని చెప్పాలి. అంతేకాక ఇంకా ఏడుగురు మాత్రమే మిగిలివున్నారు. అరీయనా పోటీ దారుడు అని మరొకసారి ఋజువు అవుతున్న విషయం అర్ధం అవుతుంది. అయితే ఈ వారం లో ఇద్దరు ప్రముఖులు ఇంటి నుండి బయటికి వెళ్తారు అనేది టైం నిర్ణయిస్తుంది.

సంబంధిత సమాచారం :

More