రేపు విడుదల కానున్న ‘బ్రోకర్ 2’

రేపు విడుదల కానున్న ‘బ్రోకర్ 2’

Published on May 29, 2014 10:25 PM IST

Broker2
కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ‘బ్రోకర్’ కమర్షియల్ గా మంచి విజయాన్నేఅందుకుంది. రేపు ‘బ్రోకర్ 2’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో పోసానికృష్ణ మురళి, మాదాల రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మద్దినేని రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బ్రోకర్ 2’ చిత్రం సమాజంలో వున్న లంచం పై తీసిన చిత్రం. లంచంతో పాటు ఇతర అంశాలని కూడా స్పృసిస్తున్నారు. సోషలిస్ట్ సినిమాలు తీసే మదాల రవి నుంచి అటువంటి చిత్రాన్నే ఆశిద్దాం.

విజయ్ బాలాజీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘బ్రోకర్ 2’ ‘బ్రోకర్’ ను మించిన విజయం సాధిస్తుందేమో వేచి చూడాలి.

తాజా వార్తలు