Akhanda 2 OTT: అఖండ ఓటీటీ డేట్ ఇదేనా? ఎప్పుడంటే

Akhanda 2 OTT: అఖండ ఓటీటీ డేట్ ఇదేనా? ఎప్పుడంటే

Published on Dec 16, 2025 1:57 AM IST

Akhanda-2 Movie

నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మరోసారి అభిమానులని అలరిస్తున్న మంచి వసూళ్లు సాధిస్తుంది.

ఇక ఇలా థియేటర్స్ లో రన్ తర్వాత నెక్స్ట్ ఓటీటీ రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం రానున్న జనవరి రెండో వారంలో అలా వచ్చేస్తుంది అని వినిపిస్తుంది. అధికారిక డేట్ అతి త్వరలోనే రివీల్ కానుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు