ఆ ఇద్దరి బయోపిక్‌లలో నటించాలని ఉందంటున్న ధనుష్..!

Published on Dec 29, 2021 3:03 am IST

గత కొన్నాళ్లుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా బాగా నడుస్తుందని చెప్పాలి. టాప్ హీరోలు, హీరోయిన్లే ఎక్కువగా బయోపిక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అవకాశమొస్తే బయోపిక్‌లలో నటించాలని అనుకుంటున్నాడట.

ఇప్పటివరకు ఏ బయోపిక్‌లో నటించని ధనుష్‌కి సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర మాంత్రికుడు ఇళయరాజా బయోపిక్‌లో నటించాలని ఉందట. మరీ ధనుష్ మనసులోని మాటను బయటపెట్టిన నేపధ్యంలో అతడి కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :