ధృవ నాలుగు రోజుల కలెక్షన్స్

dhruva
రాంచరణ్ తాజా చిత్రం ధృవ పాజిటివ్ టాక్ తో అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ చిత్రం మల్టిప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ లలో మంచి కల్లెక్షన్ లను రాబడుతోంది.తొలి వీకెండ్ ముగిసినా మంచి కలెక్షన్ లను ధృవ ఆంధ్ర, తెలంగాణా లలోని అన్ని ఏరియాలలో రాబడుతోంది. ఆంధ్ర, తెలంగాణా లలో ఏరియా వారీగా ధృవ నాలుగు రోజుల కల్లెక్షన్ ల వివరాలు ఇవే..

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 8.74 కోట్లు
సీడెడ్
4.40 కోట్లు
ఉత్తరాంధ్ర
3.18 కోట్లు
పశ్చిమ గోదావరి
1.77 కోట్లు
తూర్పు గోదావరి
1.98 కోట్లు
కృష్ణా
1.86 కోట్లు
గుంటూరు
2.96 కోట్లు
నెల్లూరు
81 లక్షలు
మొత్తం
25.70 కోట్లు