
నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ ప్రస్తుతం పూర్వ నిర్మాణాంతర దశలో వుంది. ఈ చిత్ర ప్రధాన తారాగణం ఖరారయ్యింది. సీతమ్మ కధానాయిక అంజలి మరియు సోనాల్ చౌహాన్ లు కధానాయికలు.
లౌక్యం చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల మూడవ వారంలో షూటింగ్ ప్రారంభంకానుంది. కోనావెంకట్, గోపీమోహన్ లు స్క్రీన్ ప్లే సహకారం అందించనున్నారు. శ్రీవాస్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. థమన్ సంగీతం దర్శకుడు.

