దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు జన్మదినం నేడు.

Published on May 23, 2019 9:05 am IST

తెలుగు పరిశ్రమ దర్శకదిగ్గజం , దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు జన్మదినం నేడు.దశాబ్దాలపాటు మేటి దర్శకునిగా వెలుగొందిన రాఘవేంద్ర రావు మే 23,1941 న జన్మించారు. నవరసాలు మేళవించి సినిమా తీయడం ఆయన ప్రత్యేకత, శృంగార రసాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దిట్టైన రాఘవేంద్ర రావు “అన్నమయ్య”, “శ్రీరామదాసు” వంటి చిత్రాల ద్వారా తాను భక్తిరస చిత్రాలను కూడా తీయగలనని నిరూపించుకున్నారు.

80,90 దశకాలలో నాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, చిరంజీవి లతో సూపర్ హిట్ మూవీస్ తీసి, మేటి కమర్షిల్ దర్శకునిగా పేరుగాంచారు. ఇప్పటి వరకు ఆయన పలు జాతీయ, రాష్ట్రీయ అవార్డులను అందుకున్నారు.

సంబంధిత సమాచారం :

More