అఖండ భారతావనికి ‘ఈటీవీ భారత్‌ యాప్‌’ !

అఖండ భారతావనికి ‘ఈటీవీ భారత్‌ యాప్‌’ !

Published on Mar 22, 2019 10:21 AM IST

ETV Bharat Mobile App

జర్నలిజంలో ఈనాడు మరో సంచలనాత్మకమైన ఆలోచనతో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఏకంగా 29 రాష్ట్రాలకు సంబంధించిన అప్ డేట్స్ ను మొత్తం 13 భాషల్లో ‘ఈటీవీ భారత్‌ యాప్‌’ అనే యాప్ తో ప్రజలకు అందిస్తోన్నారు. ప్రతి ఒక్కరూ ఏ అప్డేట్ తెలుసుకోవాలన్నా స్మార్ట్‌ఫోన్‌ పైనే ఆధారపడాల్సి రావడాన్ని దృష్టిలో పెట్టుకుని… అన్ని భాషాల వార్తా విశేషాలను ప్రతి 5 నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు అప్ డేట్ చేస్తూ.. లేటెస్ట్ న్యూస్ ను ఒకే యాప్‌లో అందిస్తోన్నారు.

ఇటు టీవీ మాధ్యమాలను, అటు పత్రికా మాధ్యమాలను కలగలపి రూపొందంటం ఈ యాప్ ప్రత్యేకత. అలాగే సినిమా, రాజకీయం, స్పోర్ట్స్ తో పాటు ప్రధానంగా క్రైమ్ అప్ డేట్స్, సాహిత్యం, ఆధ్యాత్మికం, వంటలు, విద్య, చిత్రమాలిక, వీడియోలు, బిజినెస్‌, లైఫ్ స్టైల్, దినవార ఫలాలు,

ఫ్యాషన్‌ ఇలా పదహారుకి పైగా క్యాటగిరీస్ తో సమస్త సమాచారాన్ని అందిస్తుండటం విశేషం. మొత్తానికి 27 ఇండిపెండెంట్ పోర్టల్స్ ఒక్క భారత్ యాప్ లోనే లభిస్తున్నాయి. ఈ యాప్ ను యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Download today.

https://play.google.com/store/apps/details?id=com.etvbharat.android

సంబంధిత సమాచారం

తాజా వార్తలు