ఈ స్టార్‌ ఎవరో గుర్తు పట్టండి?
Published on Aug 24, 2016 10:25 am IST

anupama
సమాధానం :
పై ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ‘అ..ఆ..’ అనే ఒక్క సినిమాతోనే తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్. మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ అనే సినిమాతో పాపులర్ అయిన ఈ స్టార్, ప్రస్తుతం సౌతిండియన్ సినిమాల్లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించిన ప్రేమమ్ తెలుగు రీమేక్ సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. అప్పటికీ, ఇప్పటికీ అనుపమ పరమేశ్వర్ అంతే క్యూట్‌గా కనిపిస్తున్నారు కదూ!?

 
Like us on Facebook