తన మంచితన్నాని చూపిస్తున్న హన్సిక

తన మంచితన్నాని చూపిస్తున్న హన్సిక

Published on May 22, 2014 3:05 AM IST

hansika
ఈరోజుల్లో టాలీవుడ్ హీరోయిన్ లు సామాజిక సేవ చేయడానికి ఎంతో ఆశక్తి చూపిస్తున్నారు. ఈ విషయం లో సమంత ఎప్పుడు ఎంతో ముందు వుంటుంది. ఇప్పుడు హన్సిక కూడా సమాజానికి తనవంతు సహాయం చేస్తుంది.

ఈ అందమైన నటి కొంతమంది పిల్లలని చాలాకాలం క్రితం దత్తత తీసుకుంది. వాళ్ళ అవసరాలను చూసుకుంటుంది. అంతేకాకుండా జూన్ నెలలో ఆ పిల్లలు అందర్ని కులు మానాలి తీసుకెళ్ళనుంది. ఈ ఆలోచన పిల్లల్ని ఎంతో ఉత్సాహ పరిచిందని సమాచారం.

సమంత హన్సిక లు తమవంతు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర హీరోయిన్లు కూడా వీళ్ళని అనుసరించి సమాజానికి సహాయం చేయాలని ఆశిద్దాం. కీప్ ఇట్ అప్ హన్సిక.

తాజా వార్తలు