హిప్పీ ట్రైలర్ విడుదల తేది ఖరారు !

Published on May 7, 2019 8:40 am IST

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం హిప్పీ షూటింగ్ పూర్తి చేసుకుని షూటింగ్ కు రెడీ అవుతుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క టీజర్ విడుదచేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మే 9న విడుదల చేయనున్నారు. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.

వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రం జూన్ 7న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తోపాటు కార్తికేయ ప్రస్తుతం గుణ 369 అలాగే నాని గ్యాంగ్ లీడర్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More