
తన గ్లామర్ తో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న తార శ్రియ సరన్. చాలా కాలం తర్వాత శ్రియ తెలుగు తెరపై ఇటీవలే విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కనిపించారు. మన కథానాయికలు ఎక్కువగా గ్లామర్ మరియు కమర్షియల్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పుడో గానీ పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడంలేదు ఇదే విషయాన్ని శ్రియ ముందు ప్రస్తావితే ‘ నేను మాత్రం దానికి వ్యతిరేకిని ఎందుకంటే ఇప్పుడు పాత సినిమా కథలు మరియు కేవలం వాణిజ్య విలువలున్న మాస్ మసాల సినిమాలను ప్రేక్షకులను అంతగా ఆదరించడం లేదు. ప్రేక్షకులు కొత్త రకమైనవి మరియు వాస్తవాన్ని అందంగా చూపించే సినిమాలని కోరుకుంటున్నారు. కథానాయికలకు కమర్షియల్ సినిమాల కంటే కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. నేను చేసిన ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ సినిమా నా మనసుకి హత్తుకుంది. అలాంటి సినిమాలు వస్తే చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే అని’ శ్రియ అన్నారు. ప్రస్తుతం శ్రియ ‘చంద్ర’ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రియ యువరాణి పాత్రను పోషిస్తున్నారు.
ఆ సినిమాలే ఎక్కువ గుర్తింపు తెస్తాయి : శ్రియ
ఆ సినిమాలే ఎక్కువ గుర్తింపు తెస్తాయి : శ్రియ
Published on Sep 30, 2012 12:30 PM IST
సంబంధిత సమాచారం
- దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !
- ఓటీటీ : ‘న్యూటన్స్ థర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ !
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ‘రౌడీ జనార్దన’లో అసలైన బలం అదే !
- ప్లాప్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా ?
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్

