మరి కొన్ని గంటల్లో మహేష్ సినిమా టిజర్ రాబోతోంది !

మరి కొన్ని గంటల్లో మహేష్ సినిమా టిజర్ రాబోతోంది !

Published on Jan 25, 2018 10:26 PM IST

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకు సంభందించిన చిన్న టిజర్తో పాటు టైటిల్ రివీల్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు ఈ టిజర్ విడుదల చెయ్యబోతున్నారు.

టిజర్లో మహేష్ బాబు చెప్పే డైలాగ్ అభిమానుల్ని అలరించాబోతోందని సమాచారం. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీవివి దానయ్య నిర్మిచాబోతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకేక్కబోతోంది. అన్ని రేడియో, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో రేపు ఉదయం విడుదల కాబోతున్న ఆడియో కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు