ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న బజ్.!

Published on Aug 4, 2021 3:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ లెవెల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ప్రస్తుతానికి అయితే “ప్రాజెక్ట్ కే” గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండగా దీనిపై మరో ఆసక్తికర బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సూపర్ హీరోగా కనిపిస్తాడ..

అయితే ఈ ఇంతకు ముందు కూడా వచ్చినా ఇదే నిజం అని ఇపుడు తెలుస్తుంది. ఇండియన్ సినిమా దగ్గర సూపర్ హీరోల సినిమాలు చాలా తక్కువే అలాగే సక్సెస్ రేట్ కూడా అల్పం. కానీ ఈ కాంబోలో కనుక సరైన స్క్రిప్ట్ పడితే డెఫినెట్ గా వరల్డ్ లెవెల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడం ఖాయం అని చెప్పాలి. అశ్విన్ స్టోరీ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది కావున ఈ సినిమా మినిమమ్ గ్యారంటీ అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :