“ఆదిపురుష్” ఈవెంట్ కి అంత మొత్తం ఖర్చు.?

Published on Jun 6, 2023 4:04 pm IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెక్ చిత్రం “ఆదిపురుష్” దాని ఈవెంట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ తాలూకా ఈవెంట్ ఈ సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యింది.

అయితే ప్రభాస్ గత సినిమాల్లా భారీ హంగులతో అయితే ఈ ఈవెంట్ ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తుండగా ఇపుడు ఈవెంట్ కి గాను భారీ మొత్తంలో ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం అయితే మేకర్స్ సుమారు 2 కోట్లకి పైగానే వెచ్చించినట్టుగా తెలుస్తుంది.

మరి ఇదంతా అయితే ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికి మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతుంది అని చెప్పాలి ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఓంరౌత్ వర్క్ చేయగా కృతి సనన్ సీతగా సిర్ఫ్ అలీ ఖాన్ రావణాసుర పాత్రలో అయితే నటించారు. గ్రాండ్ గా ఈ సినిమా ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :