బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్స్ ఆల్రెడీ సేఫ్ జోన్ లో.!

Published on Dec 2, 2020 8:01 am IST

ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనల్ స్టేజ్ కు వస్తుండడంతో ఎవరు కొనసాగుతారు? ఎవలు ఎలిమినేట్ అవుతారు అన్న ప్రశ్నలు మంచ్చి ఆసక్తిగా నిలిచాయి. అలాగే లేటెస్ట్ గా జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉండగా ఇప్పుడు వారిలో ఆల్రెడీ జోన్ కు దగ్గరలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అన్నది తెలుస్తుంది.

ఈ షో మొదటి మొదటి నుంచి కూడా మంచి పోటా పోటీగా ఓటింగ్ లో కొనసాగుతున్న అభిజీత్ మరియు అఖిల్ లే ఈ రేస్ లో ఉన్నారని తెలుస్తుంది. వీరిలో ఎప్పటిలానే అభిజీత్ ఎక్కువశాతం పోలింగ్ తో ఓట్లు సంపాదించుకొని ముందు సేఫ్ జోన్ లో ఉండగా తర్వాత అఖిల్ కూడా సేఫ్ జోన్ కు దగ్గరలో ఉన్నట్టుగా టాక్. అయితే ఇందుకు కారణం షో వీక్షకుల్లో వీరిద్దరికి స్ట్రాంగ్ బేస్ ఉంది.. దీనితో వీరే ముందుగా సేఫ్ కానున్నారు. మరి వీరే ఫైనల్స్ వరకు వెళ్తారా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More