“జబర్దస్త్” హిలేరియస్ వీక్.. డోంట్ మిస్..!

Published on Jul 27, 2021 12:30 am IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అని అడగాగానే టక్కున గుర్తొచే పేర్లు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు బుల్లి తెరపై నంబర్‌వన్ కామెడీ ప్రోగ్రాంస్‌గా మంచి పేరు సంపాదించుకున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి “జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది.

అయితే హైపర్ ఆది ఈ సారి ఆటో రాంప్రసాద్, ఢీ ఫేం పండుతో వచ్చి ఎప్పటిలాగానే నాన్‌స్టాఫ్ పంచులతో అలరించగా, చలాకీ చంటీ, అదిరే అభి, వెంకీ మంకీ టీంస్ తమ తమ స్కిట్లతో అలరించగా, రాకెట్ రాఘవ టీం గెటప్ శ్రీనుతో కలిసి చేసిన స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. మరీ ఈ హిలేరియస్ వీక్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ను చూసేయాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :