వ్యభిచార కేసులో అరెస్టైన జూనియర్ ఆర్టిస్ట్

వ్యభిచార కేసులో అరెస్టైన జూనియర్ ఆర్టిస్ట్

Published on Jun 1, 2014 2:21 PM IST

jr-niharika
వ్యభిచార భూతం మళ్ళి టాలీవుడ్ తలుపు తట్టింది. నిహారిక అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ఎల్బీ నగర్ పోలీసులు వ్యభిచార కేసులో అరెస్ట్ చేశారు. పక్క సమాచారంతో ఆ ప్రాంతంలోని పలు ఇండ్లపై దాడి చేసి నిహారికతో పాటు మరికొంత మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ అయిన వారీలో మరి కొంత మంది ప్రముఖులు ఉనట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబందించిన వివరాలు తెలుపట్లేదు.

సరైన అవకాశాలు లేక, ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈజీ మనీ కోసం ఇలాంటి కార్యక్రమాలకు పాలుపడుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

తాజా వార్తలు