ఫోటో మూమెంట్ : లిటిల్ మాస్టర్ తో కాజల్ అగర్వాల్.

ఫోటో మూమెంట్ : లిటిల్ మాస్టర్ తో కాజల్ అగర్వాల్.

Published on Oct 7, 2014 3:48 PM IST

kajal-agarwal
లెజెండ్రీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ను ఒకే రోజు రెండు సార్లు కలవడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసింది కలువ కాళ్ళ చందమామ కాజల్ అగర్వాల్. ఫ్లైట్ లో సునీల్ గవాస్కర్ పక్కనే కూర్చుని ప్రయాణం చేసిన కాజల్.. జర్నీ టైంలో అతనితో చాలా విషయాలు ముచ్చటించిందట. లిటిల్ మాస్టర్ తో జర్నీ చాలా సరదాగా గడిచిపోయింది అని చెప్పింది. సునీల్ గవాస్కర్ తో ఒక సేల్ఫీ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. మీరు కూడా ఆ ఫోటో చూసి ఎంజాయ్ చేయండి.

తాజా వార్తలు