
ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఆ వార్తతో తమిళ్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి కి గురి అయింది. తమిళ్ లో ఎన్నో మంచి చిత్రలాకి దర్శకత్వం వహించిన బాలు మహేంద్ర ఎంతో మంది గొప్ప నటీనటులతో పని చేశారు. బాలు దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో కమల్ హాసన్ నటించారు. విరివురు ఎంతో పేరు పొందిన హిందీ చిత్రం ‘సద్మా’ లో కలసి పని చేసారు.
‘సద్మా’లో పని చేస్తున్నపటి రోజులు గుర్తు చేసుకుంటూ “బాలు తో నాకు చాలా మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన నాలాంటి కొత్త వాళ్ళ ఐడియాస్ ని కూడా వినేవారు. ఆ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నపుడు నన్ను ఎంతో ప్రోత్సహించారు, నేన పాత్ర ని ఎలా చేద్దాం అనుకున్నానో చెప్పినప్పుడు కూడా విన్నారు. ” అని తెలిపారు.
బాలు మహేంద్ర ని గుర్త చేసుకున్న కమల్ హాసన్
బాలు మహేంద్ర ని గుర్త చేసుకున్న కమల్ హాసన్
Published on Feb 15, 2014 12:55 PM IST
సంబంధిత సమాచారం
- కింగ్ 100: ఇలా మొదలెట్టి అలా పూర్తి చేసిన టబు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సింగీతం గారి ‘సింగ్-గీతం’.. నెక్స్ట్ లెవెల్ అంతే..!
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- ధనుష్ ‘కర’ చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్..!
- ‘పెద్ది’ కోసం నార్త్ లో పెద్ద ప్లానింగ్ వేశారుగా..!
- ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ ప్లాప్ కి ఓటిటి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎందులో అంటే?
- ఆఫీషియల్ : కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన ‘పెద్ది’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఇంటర్వ్యూ : నిర్మాత చెర్రీ – ‘జెట్లీ’లో కామెడీతో పాటు కథ కూడా ఉంది..!
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- ‘దూత’ సీజన్ 2 కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్?
- క్రేజీ బజ్: బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ మేకర్స్!?

