“రౌడీ బాయ్స్” నుండి లడ్డన్న సాంగ్ విడుదల!

Published on Jan 30, 2022 4:42 pm IST


ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం నుండి తాజాగా లడ్డన్న సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :