విడుదల అయిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ ట్రైలర్

విడుదల అయిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ ట్రైలర్

Published on Oct 20, 2014 11:30 PM IST

Lakshmi-Raave-Maa-Intik
‘లక్ష్మి రావే మా ఇంటికి’ అనే చిత్రం పేరు వినడానికి ప్రఖ్యాత దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ గారి చిత్రం పేరులా ఎంతో కొత్త గా వుంది. అయితే ఈ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు ‘నంద్యాల రవి’ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క టిజర్ సోషల్ మీడియా లో కొంత సమయం క్రితం విడుదల చేసారు. ఈ టిజర్ చూస్తుంటే ‘ఉయ్యాలా జంపాల’ వంటి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనిపిస్తుంది.

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఉయ్యాలా జంపాల’ ఫేం అవిక గొర్ హీరోయిన్ గా నటిస్తుంది. గతం లో ఎన్నో చిత్రాలకి మాటలు రాసిన నంద్యాల రవి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తాజా వార్తలు