లేటెస్ట్ : “సార్” ప్రీ రిలీజ్ కి డేట్, వేదిక ఫిక్స్.!

Published on Feb 14, 2023 1:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సార్”. తమిళ్ లో “వాథి” పేరిట మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంని బై లాంగువల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించగా తెలుగు మరియు తమిళ్ లో ఈ సినిమాకి సాలిడ్ బజ్ నెలకొంది. మరి ఈ సినిమాకి అయితే తెలుగులో మేకర్స్ తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ని ఫిక్స్ చేశారు.

మరి ఈ సినిమా ఈవెంట్ ని రేపు ఫిబ్రవరి 15న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో అయితే గ్రాండ్ గా చేయనున్నట్టుగా తెలిపారు. అలాగే ఈ ఈవెంట్ పై మంచి సర్ప్రైజ్ లు కూడా ఉన్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఆల్రెడీ మెగాస్టార్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తారని టాక్ ఉంది. మరి దీనిపై రేపు అనౌన్స్మెంట్ రావొచ్చు. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :