లేటెస్ట్ : బాక్సాఫీస్ వద్ద ఆగని టిల్లు స్క్వేర్ జోరు

లేటెస్ట్ : బాక్సాఫీస్ వద్ద ఆగని టిల్లు స్క్వేర్ జోరు

Published on Apr 10, 2024 8:00 PM IST

యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.

విషయం ఏమిటంటే, ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంకా అనేక ఏరియాస్ లో బాగానే కలెక్షన్ రాబడుతోందని, మరోవైపు ఫ్యామిలీ స్టార్ కి కూడా పెద్దగా ఆదరణ లేకపోవడం కూడా టిల్లు స్క్వేర్ కి కలిసొచ్చిందని మొత్తంగా ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు