చరణ్ సినిమాకు కెమెరామెన్ మారాడు !

చరణ్ సినిమాకు కెమెరామెన్ మారాడు !

Published on Oct 24, 2018 4:00 PM IST

Ramcharan

రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రానికి కొత్త కెమెరామెన్ ను తీసుకున్నారు. ఇంతకుముందు రిషి పంజాబీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. తాజాగా ఆయన స్థానంలో ఆర్థర్ విల్సన్ ను తీసుకున్నారు. అయితే రిషి పంజాబీ తప్పుకోవడానికి గల కారణాలు తెలిసియాల్సి వుంది.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు