‘మహర్షి’ సెకెండ్ డే కలెక్షన్స్ !

‘మహర్షి’ సెకెండ్ డే కలెక్షన్స్ !

Published on May 11, 2019 12:07 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ మొన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే మొదటి రోజు ఈ చిత్రం ఏపీ & తెలంగాణ లో 24.6కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. కాగా మహర్షి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియాల వారిగా ‘మహర్షి’ రెండవ రోజు వసూళ్ల వివరాలు :

నైజాం – 3.30 కోట్లు
సీడెడ్ – 60 లక్షలు
గుంటూరు – 49 లక్షలు
తూర్పు గోదావరి – 60 లక్షలు
పశ్చిమ గోదావరి – 44 లక్షలు
కృష్ణా – 74 లక్షలు
నెల్లూరు – 24 లక్షలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు