‘మాహర్షి’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

‘మాహర్షి’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on May 11, 2019 1:30 PM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింజైగ్స్ ను రాబడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది.

కాగా నైజాంలో మొదటి రోజుకు గానూ రూ .6.38 కోట్ల షేర్ ను రాబట్టిన ‘మహర్షి’ .. రెండో రోజుకు గానూ 3.30 కోట్లను వసూళ్లను సాధించింది. దీంతో మొత్తం రెండు రోజులకు గానూ నైజాంలో ‘మహర్షి’ 9.68 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్ మోస్ట్ సోల్డ్ అవుట్ స్టేజ్ లో ఉన్నాయి.

మొత్తానికి నైజాంలో మహేశ్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ మరోసారి గుర్తు చేశాడు. గతంలో కూడా మహేశ్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు