ఏపీ & తెలంగాణలో మహర్షి లేటెస్ట్ కలెక్షన్స్ !

ఏపీ & తెలంగాణలో మహర్షి లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on May 12, 2019 12:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. కాగా మహర్షి మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియాల వారిగా ‘మహర్షి’ మూడవ రోజు వసూళ్ల వివరాలు పరిశీలిస్తే…

నైజాం – 13.14 కోట్లు
సీడెడ్ – 5.1 కోట్లు
గుంటూరు – 5.35 కోట్లు
తూర్పు గోదావరి – 4.39 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.3 కోట్లు
కృష్ణా – 2.79 కోట్లు
నెల్లూరు – 1.49 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.03 కోట్లు

మొత్తం మూడు రోజులకు గానూ తెలంగాణ & ఏపీలో మహర్షి కలెక్షన్ల షేర్ : రూ. 40.59 కోట్లు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు