తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మొదటి రోజు కలెక్షన్ల వివరాలు !

Published on May 10, 2019 12:27 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ నిన్న విడుదలై మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను సృష్టించింది. మొదటి రోజు ఈచిత్రం ఏపీ &తెలంగాణ లో 24.6కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం.

ఇక ఈ చిత్రం తో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టుకున్నాడు. కాగా ఈ మూడు రోజులు కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టుకోనుంది.

ఏరియాల వారిగా మహర్షి మొదటి రోజు వసూళ్ల వివరాలు :


నైజాం 5.35 కోట్లు
వైజాగ్ 6.38కోట్లు
సీడెడ్ 2.88కోట్లు
గుంటూరు 4.4కోట్లు
తూర్పు గోదావరి 3.2కోట్లు
పశ్చిమ గోదావరి 2.47 కోట్లు
కృష్ణా 1.39 కోట్లు
నెల్లూరు కోటి

తెలంగాణ &ఏపీ లో మొదటి రోజు షేర్ – 24.6 కోట్లు

సంబంధిత సమాచారం :

More