మజిలీ ,చిత్రలహరి లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 21, 2019 2:00 pm IST

నాని నటించిన జెర్సీ , లారెన్స్ కాంచన 3 తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో వీటి కన్నా ముందు విడుదలైన మజిలీ , చిత్రలహరి కలెక్షన్స్ విషయంలో నెమ్మదించాయి.

ఇక మజిలీ , చిత్రలహరి కలెక్షన్ల విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో నిన్న మజిలీ 71,096 షేర్ తో 16రోజుల్లో అక్కడ 1.72కోట్ల షేర్ ను రాబట్టగా చిత్రలహరి నిన్న కృష్ణా లో 82,722 షేర్ తో 9రోజుల్లో అక్కడ 73.50లక్షల షేర్ ను రాబట్టుకుంది. ఇక మజిలీ కి ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వగా చిత్రలహరి డీసెంట్ టాక్ తో త్వరలోనే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టనుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం చాలా తడబడుతుంది.

సంబంధిత సమాచారం :