స్టార్ హీరో తో మిస్ వరల్డ్ !

Published on May 8, 2019 11:17 am IST

2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్ లో కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇండియన్ కింగ్ పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్ లో నటించనున్నాడు. ఈసినిమాలో మానుషీ , సంయుక్త పాత్రలో అక్షయ్ కి జోడిగా నటించనుందని సమాచారం.

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More