మారుతి – సంతోష్ శోభన్ ల సినిమా డైరెక్ట్ ఓటిటి!

Published on Jul 20, 2021 2:35 pm IST

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా సినీమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ నేడు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రం షూటింగ్ దాదాపు లాక్ డౌన్ సమయం లో ముగించుకోవడం తో విడుదల కి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మారుతి మరొకసారి ఈ చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు.

సంబంధిత సమాచారం :