ఎలక్షన్స్ పై తెలుగు ఇండస్ట్రీలో భారీ బెట్టింగ్?

TFI
2014 లో జరిగిన ఎన్నికలలో ఫలితాల కోసం తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రజల, నాయకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 16న రానున్నాయి. ఇప్పటి వరకూ ఎవరు గెలుస్తారు అనే విషయాలపై సరైన క్లారిటీ లేదు.

ఈ విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి పార్టీ వారు మేమంటే మేము గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే విషయంపై ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా బెట్టింగ్ జరుగుతోంది. ఒక పరంగా దీనివల్ల సినీ ఇండస్ట్రీకి కూడా చాలా ధనార్జన వచ్చే అవకాశం ఉంది.

రానున్న ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలుస్తారు? ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. కానీ ప్రస్తుతానికయితే ఈ సస్పెన్స్ వల్ల ఇండస్ట్రీకి చాలా డబ్బు ఆదాయం రావచ్చు లేదా నష్ట పోవచ్చు అనేది మాత్రం చెప్పగలం.

Exit mobile version