క్లాప్ టీజర్ ను విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి!

Published on Sep 6, 2021 7:56 pm IST


ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క్లాప్. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రన్నింగ్ నేపథ్యం లో ఈ చిత్రం ఉందానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం జరిగింది.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో ఆది స్ప్రింటర్ గా కనిపిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రం లో క్రీడారంగం లో రాజకీయాలు ఎలా ఉంటాయి అనే అంశం కూడా చూపించినట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి స్ప్రింటర్ గా కనిపిస్తూనే, ఒక సన్నివేశం లో మరొక కాలు ను కోల్పోయిన వ్యక్తిగా కనిపించడం జరుగుతుంది. అందుకు గల కారణం తెలియాలి అంటే సినిమా ను వెండితెర పై చూడాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :