కే.ఎస్.రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో ఒకరు. క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద ఈయన చాలా విజయవంతమయిన చిత్రాలను నిర్మించారు. ఇదే బ్యానర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం గురించి ఈ ప్రముఖ నిర్మాత ధీమా వ్యక్తం చేసారు ” దమ్ము చిత్రం చాలా బాగా వచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాదిస్తుందన్న నమ్మకం నాకుంది. కుటుంభ సమేతంగా చూడగలిగిన చిత్రం ఇది. ఎన్టీయార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.” అని అన్నారు.ప్రస్తుతం నిర్మాణేతర కార్యక్రమాలు చ్జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న భారీ విడుదల కానుంది. త్రిష మరియు కర్తీకలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు
“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు
Published on Apr 10, 2012 8:21 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- ‘అగధ’ కేవలం హారర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది – నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి
- ట్యాలెంట్ ఉన్నవారికి ‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్..!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- శర్వా సరికొత్త మేకోవర్.. ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


