డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమవుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”

Published on Nov 14, 2021 4:35 pm IST


అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రడిష్ వర్మ సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం జరిగింది.

ఈ చిత్రం థియేటర్ల లో సూపర్ హిట్ సాధించినట్లు గానే డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ఆహా వీడియో లో సూపర్ హిట్ సాధించేందుకు సిద్దం అయింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More