ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలు సిరీస్ లు ఇవే !

Published on Jul 18, 2021 11:05 pm IST

కరోనా కారణంగా థియేటర్ల వ్యవస్థ దెబ్బ తిన్నా .. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు మాత్రం బాగా ప్లస్ అయింది. కరోనా మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి. అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. పైగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా కోరుకుంటున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఏమిటో ఒకసారి చూద్దాం.

సంబంధిత సమాచారం :