
మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో రానున్న సినిమాలో పరుల్ యాదవ్ హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సారోస్తారా అనే టైటిల్ అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ మరియు పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ అనే సినిమా వచ్చింది. మళ్లీ మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరు కలిసి చేయబోతున్న సినిమాకి మణిశర్మ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న దరువు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా రవితేజ దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో పాల్గొంటున్నాడు.
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
Published on Apr 19, 2012 4:19 PM IST
సంబంధిత సమాచారం
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

