పోటీ చేసిన రెండు స్థానాలలో ఓటమిపాలైన జనసేనాని.

Published on May 23, 2019 5:53 pm IST

ఎన్నికల ఫలితాల వేళ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రతికూల పరిస్థుతలను ఎదుర్కొంటుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకా రెండు స్థానాలలో పరాజయం పాలయ్యారంట. అందరూ ఊహించినట్లే 2019 ఎన్నికల ఫలితాలు పవన్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

ఇంత ఘోర పరాజయం చవిచూసిన పవన్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటా అని అందరు ఎదురుచూస్తున్నారు. మరి ఆయన మరలా తిరిగి సినిమాలవైపు వెళ్ళిపోతారో లేక పాలిటిక్స్ లో కొనసాగుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More