ఫోటో మోమెంట్ : తన జిమ్ ట్రైనర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్

ఫోటో మోమెంట్ : తన జిమ్ ట్రైనర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్

Published on Apr 18, 2024 6:08 PM IST

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ షూట్ లో కూడా పాల్గొంటున్నారు ఎన్టీఆర్. విషయం ఏమిటంటే, నేడు తన జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవ బర్త్ డే సందర్భంగా అతడితో కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేట్ చేసారు ఎన్టీఆర్. కాగా ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్ తాలూకు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు