ఫోటో మూమెంట్ : బైక్ రైడ్ తో చిల్ అవుతున్న మెగా డైరెక్టర్.!

Published on Feb 27, 2022 3:28 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో మెహర్ రమేష్ కూడా ఒకరు. ఇప్పుడు మళ్ళీ తన కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చెయ్యాలని చాలా ఎగ్జైటింగ్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ నే “భోళా శంకర్”. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ఈ సినిమా ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అయితే ఈ సినిమా షూటింగ్ ని చేస్తుండగా ఈ బ్రేక్ లో ఈ సండే హాలిడే కి కాస్త చిల్ అవుతూ కనిపించారు.

తన హార్లే డేవిడ్ సన్ బైక్ పై ఒక రైడ్ కి వెళ్తున్నట్టుగా తన హస్కీ డాగ్ ని కార్ లో ఉంచి చూస్తున్నారు. ఇది మంచి ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. ఇక తాను తెరకెక్కిస్తున్న భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మరికొంత మంది స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :