పిక్ టాక్ : శివాత్మిక ఘాటు లుక్స్ వైరల్

Published on May 15, 2023 7:00 pm IST

యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ క్యూట్ డిజైనర్ డ్రెస్ లో ట్రెండీగా లవ్లీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఫొటోల్లో శివాత్మిక హాట్ క్లీవేజ్ అందాలు హైలెట్ కావడంతో నెటిజెన్స్ ఈ పిక్స్ ను తెగ షేర్ అండ్ లైక్ చేస్తున్నారు. శివాత్మిక గ్లామర్ విందుకు ముగ్దులు అవుతున్నారు. పైగా ఈ ఫొటోల్లో తాను ధరించిన బట్టలతో శివాత్మిక తనదైన శైలిలో ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. అందుకే, ఈ ఫోటోలను శివాత్మిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగానే వైరల్ అవుతున్నాయి.

శివాత్మిక గ్లామరస్ లుక్స్ కి తోడు కవ్వించే ఆమె చూపులు కూడా కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. దీంతో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. మొత్తమ్మీద శివాత్మిక కొత్త అవకాశాల కోసం తనను తానూ ప్రమోట్ చేసుకునే భాగంగా ఇలా నయా అందాలతో మెరిసింది. జబ్బలపై డ్రెస్ లేకుండా ఫ్యాన్స్ కి అందాల ట్రీట్‌ ఇచ్చింది. స్టయిలీష్‌ లుక్‌ లో శివాత్మిక కట్టిపడేస్తుంది. హాట్ అండ్ క్యూట్ డ్రెస్‌ కాబట్టి, ఈ బ్యూటీ తనదైన శైలిలో హోయలు పోయింది.

సంబంధిత సమాచారం :