మరోసారి తమిళంలో చిత్రం చేయనున్న ప్రభుదేవా

మరోసారి తమిళంలో చిత్రం చేయనున్న ప్రభుదేవా

Published on May 16, 2015 7:22 PM IST

Prabhu-Deva
టాలెంటెడ్ నృత్య దర్శకుడు మరియు దర్శకుడు ప్రభుదేవా బాలీవుడ్ లో చాలా బిజీగా వున్నాడు. త్వరలో కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు చేయనున్న ప్రభుదేవా కొన్నిటిలో నటించనున్నాడు కూడా.

తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో రాబోతున్న ఓ హర్రర్ కామెడి చిత్రంలో ప్రభుదేవా ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ లో ప్రారంభంకానుంది. ప్రభుదేవా ప్రస్తుతం ఒక బాలీవుడ్ చిత్రంతో బిజీగా వున్నాడు.

తాజా వార్తలు