మోదీ బయోపిక్ లో విలన్ ఎవరంటే !

Published on Feb 19, 2019 8:43 am IST


భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పిఎం నరేంద్ర మోదీ’. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్నీ ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ చిత్రాల దర్శకుడు ఒమంగ్కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ లో నటిస్తుండగా మోదీ తల్లి పాత్రలో జరీనా వాహబ్ , సతీమణిగా బర్క బీస్ట్ సేన్ గుప్త నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి విలన్ ను ఎంపిక చేశారు. ప్రశాంత్ నారాయణన్ ప్రతినాయుకుడిగా నటిస్తున్నారు.

సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :