ప్రీమియర్ షో టాక్ : అరవింద సమేత

ప్రీమియర్ షో టాక్ : అరవింద సమేత

Published on Oct 10, 2018 10:50 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్ షో రిపోర్ట్స్ ప్రకారం వస్తున్న సమాచారం మేరకు చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం పక్క అంటున్నారు. ఎన్టీఆర్ నటన అలాగే ఇంతకు ముందు ఫ్యాక్షన్ సినీమాల్లో ఎప్ప్పుడు చూడని యాక్షన్ సీక్వెన్స్ , త్రివిక్రమ్ డైరెక్షన్ ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి.

ఫస్ట్ హాఫ్ లో మొదటి 20నిమిషాలు అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ ,ఎమోషనల్ సన్నివేశాలతో పాటు తన మార్కు డైలాగ్స్ తో త్రివిక్రమ్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఓవరాల్ గా వరుస విజయాల పరంపరను తారక్ ఈచిత్రం తోనూ కొనసాగించగా ‘అజ్ఞాతవాసి’ తో భారీ పరాజయాన్ని చవి చూసిన త్రివిక్రమ్ ఈచిత్రం తోమళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు. కామ్ ను చూస్తూ వుండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు