ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియా లో కూడా విడుదల అయి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలతో పాటుగా హిందీ, తమిళ్ లలో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం ప్రైమ్ విడియో లోకి వస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్ మరియు గాడ్జిల్లా ఫైట్స్ సన్నివేశాలను అత్యద్భుతంగా ఉండటం తో ఈ సినిమా ప్రైమ్ వీడియో లో సైతం ఆకట్టుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ లోకి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్..!
అమెజాన్ ప్రైమ్ లోకి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్..!
Published on Jul 22, 2021 10:20 PM IST
సంబంధిత సమాచారం
- మరో ప్రయోగానికి అడివి శేష్ రెడీ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?
- ‘మోక్షజ్ఞ’ మొదటి సినిమా పై కొత్త రూమర్ !
- T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా : వాంఖడేలో యాక్షన్ ప్యాక్డ్ మ్యాచ్..ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.
- ఫోటో మూమెంట్ : విజయ్-రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..!
- వైరల్ : దళపతి కారులో త్రిష.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
- నాగార్జున 100వ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..!
- Ustaad Bhagat Singh : అభిమానుల కోసం పవన్ ముందుకొచ్చాడు.. మరి టికెట్ రేట్ల మాటేంటి..?
- VIROSH : హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక వెడ్డింగ్.. పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?
- నా కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా – నాగచైతన్య
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- ఆఫీషియల్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం థమన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- ‘నాగబంధం’ మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడే !
- షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!
- వీడియో : వృషకర్మ ఫస్ట్ గ్లింప్స్ (నాగ చైతన్య, మీనాక్షి చౌదరి)
- అఖిల్ ‘లెనిన్’ కొత్త అప్ డేట్ !
- ఓటీటీ సమీక్ష : చరిత కామాక్షి – ఈటీవీ విన్లో తెలుగు చిత్రం


