డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

Published on Jun 4, 2023 5:42 PM IST

Ram Charan Prashanth
గ్లోబల్ స్టార్,. మెగా పవర్ స్టార్ రామ్ గోపాల్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో గేమ్ చేంజర్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలకు కమిట్ అయ్యారు. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక చిత్రం ఉండనుంది. నేడు కేజీఎఫ్ సీరిస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు.

ప్రశాంత్ నీల్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. గ్రేట్ బర్త్ డే, గ్రేట్ ఇయర్ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన ఫోకస్ మొత్తం కూడా సలార్ చిత్రం పై పెట్టారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లో వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు