ఓ కన్నడ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ అతిధి పాత్రలో నటించారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్న తాజా సినిమా ‘వజ్రకాయ’లో మన మాస్ హీరో తళుక్కున మేరిశారు. కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్ ఓ పాట పాడడం విశేషం. భారి అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఇతర భాషలకు చెందిన పలువురు స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుండడం విశేషం.
రవితేజతో పాటు తమిళ నటుడు శివ కార్తికేయన్, మలయాళ నటుడు దిలీప్, కన్నడ క్రేజీ స్టార్ వి.రవిచంద్రన్ శివ రాజ్ కుమార్ తో కలిసి స్టెప్పులు వేశారు.


