అది న్యూ లుక్ కాదు – పేస్ అప్ మహిమ…

Published on Aug 24, 2019 10:45 pm IST


నేడు ఉదయం నుండి కూడా సామజిక మాంద్యమాల్లో ఒక ఫోటో బాగా వైరల్ అయింది… అదెవరిదో కాదు.. మాస్ మహారాజ్ రవితేజాది. కాగా వింటేజ్ లుక్ లో ఉన్నటువంటి రవితేజ ఫోటో చుసిన వారందరు కూడా అసలు రవితేజ ఇలా ఇంతలా యంగ్ గా ఎలా మారిపోయారా అని అందరు కూడా ముక్కున వ్ ఎలేసుకున్నారు. అయితే రవితేజ తాజాగా నటిస్తున్న డిస్కో రాజా చిత్రంలో ఒక రకమైన పాత్ర కోసం రవితేజ ఇలా యువకుడిలా మారిపోయాడని అందరు కూడా చాలా మాటలు మాట్లాడుకున్నారు… దానితో పాటె అందరు కూడా షాక్ అయ్యారు…

కానీ ఆ ఫోటో ఉత్త ఫేక్ అని, అదంతా కూడా ఒక పేస్ అప్ మహిమ అని తాజాగా మరొక ఫోటో బయటకు వచ్చింది. అది రవితేజాది ఒరిజినల్ ఫోటో, ఉదయం నుండి సామజిక మాంద్యమాల్లో హల్చల్ సృష్టిస్తున్న ఫోటో ఫేక్ అని కొట్టిపారేశారు సదరు నెటిజన్లు… ఏదేమైనప్పటికీ కూడా అందరు కూడా ఆ ఫేక్ ఫోటోని చూసి మెస్మరైజ్ అయ్యారు… కాగా రవితేజ ప్రస్తుతానికి డిస్కో రాజా అనే చిత్రం తో పాటే, మహా సముద్రం అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడని సమాచారం./

సంబంధిత సమాచారం :